Description
సాహిత్యం సమాజాన్ని మెరుగుపరచాలి. అదే రచయితల లక్ష్యంగా ఉండాలి. అలాగే విమర్శకుడు మంచి సాహిత్యాన్ని గుర్తించడం, సమాజాన్ని విచ్ఛిన్నం చేసి తిరోగమనం వైపు నడిపే సాహిత్యాన్ని విమర్శించి రచయితలకు సలహాలు, సూచనలు ఇవ్వగలగాలి. అదే సద్విమర్శకుడి ధ్యేయంగా ఉండాలి. ఐదు దశాబ్దాల నుండి తెలుగు సాహిత్య విమర్శకు పెద్దయ్య పాత్ర పోషిస్తున్న రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారి విమర్శలో ఉన్న ఆత్మీయతను, సద్విమర్శను మీ ముందు ఉంచే ప్రయత్నమే ‘నడక'.
జాని తక్కెడశిల
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత
జాని తక్కెడశిల
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత
Details
Publisher - Ukiyoto Publishing
Language - Telugu
Perfect Bound
Contributors
Author
Johny Takkedasila
Published Date - 2024-06-04
ISBN - 9789362691767
Dimensions - 20.0 x 12.5 x 1.1 cm
Page Count - 193
Payment & Security
Your payment information is processed securely. We do not store credit card details nor have access to your credit card information.
